ప్రముఖ ధార్మిక పండితుల కలం నుంచి జాలువారిన పరిశోధాత్మక Books, Video's, Photo's ఉచితంగా Download చేసుకోవచ్చు. మీకు పుస్తకాలు ప్రింటు రూపంలో కావాలనుకుంటే Book store క్లిక్ చేయండి. వివరాలన్నీ మీకు తెలియ జేయబడతాయి.
BOOKS VIDEO'S PHOTO'S
........................................................................................................................
విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా?
అసలు హిందూధర్మంలో ఉన్న విగ్రహాల వెనుకున్న మర్మమేమిటి? ఇతర మత వర్గస్తులు ఖండిస్తున్న విగ్రహాలు అజ్ఞానమన్న వాదన సంజసమేనా? అసలు విగ్రహాలు విజ్ఞానాన్ని నేర్పుతాయా? అజ్ఞానాన్ని కలిగిస్తాయా? పూర్వికులు విగ్రహాలను నిర్మించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమైనా ఉందా?..ఇత్యాది అనేక విషయాలను తేట తెల్లం చేసి చూపించే అద్భుత పుస్తకమిది.
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
"పాపపరిహారానికి రక్తం అవసరమా"
"క్రైస్తవ పండితుల" ప్రబోధనం ఏమిటంటే?
ఎంతటి ఘోరపాపి అయ్యినప్పటికీ యేసు నాకోసం రక్తం చిందించారని "విశ్వసిస్తే చాలు" ఇక అతని భూత,భవిష్యత్,వర్తమాన కాలాలకు చెందిన పాపాలన్నీ పరిహరించబడి అతడు మహిమాన్వితుడిగా నీతిమంతుడైపోతాడు! ఆ తరువాత ఏ పాపానికి పాల్పడడు అన్నది!
అదే నిజమైతే...
క్రైస్తవులు అధికంగా నివశిస్తున్న దేశాలే సకల నైతిక "నేరాల్లో,ఘోరాల్లో" అగ్రస్థాయిలో (Top Ten)లో ఉండటానికి కారణం ఏమిటి?
క్రైస్తవ పండితులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతమే లోపభూయిష్టమా? పరిశుద్ద గ్రంధమైన బైబిల్ ఈ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందా? తిరస్కరిస్తుందా? పాపహరిహారానికి రక్తం అవసరమేనా? ఇత్యాది విషయాలన్నీ విడమర్చి,క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచనలో పడవేసిన M.D.N. ప్రకాష్ గారి అద్భుత పరిశోధాత్మక పుస్తకమిది.
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
"అల్లాహ్ సందేశ విధానం"
సందేశరంగంలో ఒక వర్గం ఖురాన్ తో పాటు పూర్వపు గ్రంధాలను కూడా ప్రచారం చేయాలని బోధిస్తుంటే,మరొక వర్గం బోధించకూడదని వాదిస్తోంది.ఈ రెండు వాదనల నడుమ సామాన్య ముస్లిములు నలిగిపోతున్నారు.చివరికి ఎవరికి నచ్చిన వర్గంలో వారు కొనసాగుతూ రెండు గ్రూపులుగా చీలిపోయారు.నిజానికి ఖురాన్ ప్రకారం పూర్వపు గ్రంధాలతో సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందా?లేదా?..సందేశ రంగంలో ఒక ప్రచారకుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సందేశ రంగ మెళుకువలేమిటి? అన్ని రంగాలలో మార్గం చూపించిన అల్లాహ్ (సర్వేశ్వరుడు) సందేశరంగంలో చూపించిన విధానమేమిటి? ఇత్యాది పరిశీలనాత్మకమైన అంశాలను చక్కగా వివరించిన
ముష్తాఖ్ అహ్మద్ గారి పుస్తకం:అల్లాహ్ సందేశ విధానం.ప్రతి ధర్మ ప్రచారకుడు చదవాల్సిన పుస్తకం.ఈ పుస్తకంలో మొత్తం 12 భాగాలు ఉంటాయి.
BOOK STORE FREE DOWNLOAD
........................................................................................................................
"త్రిత్వం బైబిల్ బోధా? అన్య బోధా?"
ప్రతి క్రైస్తవ విశ్వాసి తప్పక ఆలోచించాల్సిన ప్రశ్నలు
- భూత,భవిష్యత్,వర్తమాన కాలాలలో యెహోవా,యేసు,పరిశుద్ధాత్మల పరిచయం ఏమిటి?
- ఆది యందు ఉన్న వాక్యం శరీరధారి అయి యేసుగా ప్రత్యక్షమయ్యెను.అంటే యెహోవాయే యేసుగా అవతరించాడని అర్ధమా?
- యెహోవాయే యేసుగా అవతరించి ఉంటే యేసు తాను స్వయంగా ప్రార్ధిస్తూ తన శిష్యులను సైతం ప్రార్ధించమన్నది ఎవరిని?
- పరిశుద్ధ బైబిల్ గ్రంధం ప్రకారం అబద్ధ ప్రవక్తలు ఎవరు? యెహోవాయే యేసుగా వచ్చారని ప్రకటించేవారా? లేక యేసు శరీరధారి అయ్యి క్రీస్తుగా వచ్చారని ప్రకటించేవారా?
- త్రిత్వవాదం,యేసు దైవత్వవాదం" యేసు అనంతరమే క్రైస్తవంలో ప్రవేశపెట్టబడ్డాయా?
- "త్రిత్వ-అవతరణ" సిద్ధాంతాలు పరస్పరం ఒక క్రైస్తవునికి ఆమోదయోగ్యమా?
- బైబిల్ ప్రకారం ఒక క్రైస్తవుడు తన నిజ దేవుడు ఎవరు?అన్నది నిర్ధారించుకోవడానికి ఎంచుకోవల్సిన కొలమానాలేమిటి?
అత్యంత ఆలోచనాత్మకమైన పై ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.