Posted by Sakshyam Magazine on Sunday, September 21, 2014
ముహమ్మద్(స)రానున్నారని బైబిల్ ముందే చెప్పిందా? యేసు వారు స్వయంగా వేరొక ఆదరణకర్త వస్తారని ముహమ్మద్(స)గూర్చి ముందే శిష్యులకు బోధించారా?
అన్ని విషయాలను తనలో ఇముడ్చుకున్న బైబిల్ ఒక విశ్వానికే ప్రవక్తగా ఆభిర్బవించిన ప్రవక్త గురించి ముందే చెప్పింది. ఈ రోజు క్రైస్తవులని పిలవబడుతున్న వారందరూ... మోషే,యేసు వారి మాటలను పాటించి ముహమ్మద్(స)ను విశ్వసించాలి. అనుచరించాలి. లేకపోతే వారికి రక్షణ లేదు. ఈ విషయాన్ని బైబిల్ చాలా ఖరాఖండిగా బోధించింది. ప్రవక్త ముహమ్మద్(స) విశ్వసించనివారు, అనుచరించని వారు దేవుని దృష్టిలో శిక్షార్హులవుతారని మోషే ప్రవక్త ముందే హెచ్చరించినట్లు బైబిల్ ఘోషిస్తుంది. ఇత్యాది సంచలనాత్మక విషయాలను బైబిల్ వెలుగులో నుండి బయటపెట్టిన అద్భుత పుస్తకమిది. తప్పక చదవాల్సిన పుస్తకం. క్రింది లింక్ ద్వారా ఉచితంగా చేసుకోండి.